Posts

Showing posts from July, 2019

నా ఆఖరి లేఖ

Image
మునిగిందెప్పుడో   వదలని   వ్యధలకు   నా   జీవితమే అని   తెలిసి   మళ్ళీ   ముంచి   ఆడవెందుకు   నడిసంద్రంలోనే  ? నీ   ప్రేమ   ఎవరికీ   పంచాలని  ,  నా   ప్రేమని భరించలేనన్నావ్  ?  అహాన్ని   అందలమెక్కించి  ,  మునుపటి   స్నేహం కోల్పోయావే   అన్ని   వదిలి   వెళ్ళిపోయా  ,  తిరిగి   రమ్మన్నది   నువ్వు కాదా  ? చేరాక  , చేయ్యివకపోగా  ,  చీకట్లోకి     నెట్టి   నీపై   ప్రేమ   చంపుకోలేక  ,  ఏ     తప్పయినా   నా తప్పనుకున్నా   ప్రేమే  ,  ఒక   తప్పని  ,  చెప్పకనే   తెలిసేలా   చేసావ్   ఆపుతావనే   ఆశతో  ,  గుడ్   బాయ్   చెప్తే  ,  గుడ్   నైట్ చెప్పి   నను   ఒంటరిగానే   వదిలి  ,  నిద్ర   పోయావు   లైట్ ఆపి   నిన్నే   మరచిపోలేక  ,  నాలా   నేను   ఉండలేక   జరుగుతున్నది   యుద్ద్ధం   రోజూ     ,  నిద్రకూ   నాకు మధ్య   విరిగిన   రెక్కలతోనైనా  ,  నీకై   విహరించాలనుకున్నా   ఏ   ఆశా   లేదింకా  , ఎటు   వైపు  ,  ఎగరాలన్నా   పులకిస్తూనే   ఉన్నా   ఇప్పటికి   నీ   ఊహలతోనే   విలపిస్తున్నా   వినబడదా  ?  ఇంత   నిర్లక్ష్యమా   నీ   మనసుకు   తెలిసిందేగా  ,  నీపై     ప్రేమెంతుందో ను
Image
I know I think too much What to do! I can never forget The anxiety in your voice when I called you, The love in your eyes when I met you,   The warmth in your body when I hugged you, The pain on your mind when I shed tears, The silence in your voice when I kissed you,   The joy in your heart when I smiled at you, The doubt in your conscience when I said goodbye. You know I love you   Way too much than I should What more can I say now?   It’s clear you admire me in secret, Way more than I can imagine Way more than your words can express Way more than our friendship can bear Way more than my heart’s silent weeping... Though you are too stubborn to confess, I know you will miss me forever   I know your heart will weep too I know your eyes will long for me I felt the shivering in your voice   When you said, “I don’t know if we meet again” When you slapped my cheek helplessly When you shook my hand for a moment