నా ఆఖరి లేఖ
మునిగిందెప్పుడో వదలని వ్యధలకు నా జీవితమేఅని తెలిసి
మళ్ళీ ముంచి ఆడవెందుకు నడిసంద్రంలోనే ?
నీ ప్రేమ ఎవరికీ పంచాలని , నా ప్రేమనిభరించలేనన్నావ్ ?
అహాన్ని అందలమెక్కించి , మునుపటి స్నేహంకోల్పోయావే
అన్ని వదిలి వెళ్ళిపోయా , తిరిగి రమ్మన్నది నువ్వుకాదా ?
చేరాక ,చేయ్యివకపోగా , చీకట్లోకి నెట్టి
నీపై ప్రేమ చంపుకోలేక , ఏ తప్పయినా నాతప్పనుకున్నా
ప్రేమే , ఒక తప్పని , చెప్పకనే తెలిసేలా చేసావ్
ఆపుతావనే ఆశతో , గుడ్ బాయ్ చెప్తే , గుడ్ నైట్చెప్పి
నను ఒంటరిగానే వదిలి , నిద్ర పోయావు లైట్ఆపి
నిన్నే మరచిపోలేక , నాలా నేను ఉండలేక
జరుగుతున్నది యుద్ద్ధం రోజూ , నిద్రకూ నాకుమధ్య
విరిగిన రెక్కలతోనైనా , నీకై విహరించాలనుకున్నా
ఏ ఆశా లేదింకా ,ఎటు వైపు , ఎగరాలన్నా
పులకిస్తూనే ఉన్నా ఇప్పటికి నీ ఊహలతోనే
విలపిస్తున్నా వినబడదా ? ఇంత నిర్లక్ష్యమా
నీ మనసుకు తెలిసిందేగా , నీపై ప్రేమెంతుందో
నువ్వనుకున్నది దొరికిందేమో , నీలో లేననిఅనిపించేసావ్
నువ్వు తీర్చని ఒట్టే వేసి నన్ను ఆశల్లో ముంచేసావ్
నన్నెప్పుడో వదిలేసావ్ , ఇప్పుడు నేనొదిలేలా చేసావ్
నువ్వు చూపించే నిశ్శబ్దాన్ని తట్టుకోలేక నేను
ఈ రాత్రిలో, ఈ నిర్ణయంతో , నిద్ర పోతున్నాశాశ్వతంగా
చావే నన్ను రమ్మంటుందీ జీవితమే ఇక వధ్ధని
ప్రేమే లేని స్నేహంతో జీవించడంలోనే అర్థం లేదని
Idhe naa aakhari lekha
Raasthunnaa ika eadvaleka
Inthakante emi ika cheppaleka
Munigindheppudo vadhalani vyadhalaku naa jeevithame ani thelisi
Mallee munchi aadaavenduku nadisandramlone?
Nee premevariki panchaalani Naa premani bharinchalenannaav?
Ahaanni andalamekkinchi, munipati sneham kolpoyaave…
Année vadhili velipoyaa, tirigi rammandhi nuvu kaadhaa?
Cheraaka, cheyivvakapogaa, cheekatloke netti
Neepai prema champukoleka, ea thappainaa naa thappanukunna
Preme,, oka thappani, Cheppakane theliselaa chesaav
Aaputhaavane aasatho, goodbye cheppthe, goodnight cheppi
Nanu ontarigaane vadhili nidrapoyaavu lighte aapi
Ninne marichipoleka, naalaa undaleka
Jaruguthundhi yuddham roju, nidrakoo naakoo madhya
Virigina rekkalathonaine, neekai viharinchaalanukunnaa
Ea aasaa ledhinka, etu vaipu, egaraalannaa
Pulakisthoone unnaa ippatiki nee oohalathone
Vilapisthunnaa vinabadadhaa? Intha Nirlakshyamaa?
Nee manasuku thelisindhegaa, neepai naa prementhundho
Nuvvanukunnadhi dhorikindhemo, neelo lenani anipinchesaav
Nuvvu teerchani otte vesi nannu aasallo munchesaav
Nannepudo odhilesaav, ippudu nenodhilelaa chesaav
Nuvu choopinche nisshabdhaanni thattukoleka nenu
Ee raathrilo, Ee niryanamtho nidrapothunnaa saaswathamgaa
Chaave, nanu rammantundheee jeevithame ika oddhani
Preme leni snehamtho jeevinchadamlone artham ledhani
Comments
Post a Comment